వానల కోసం రైతన్నలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆశించినంత మేర వానలు పడకపోవడంతో ఇప్పటి వరకు వరి నార్లు పోయలేదు. ఈ నెల మొదటి వారం నుంచే వరి పంట పండించే రైతులు నార్లు వేసే పనిలో నిమగ్నమయ్యేవారు.
Cultivation Techniques | వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవడంతో బోరు బావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువ శాతం వరిసాగు పైనే దృష్టి సారించారు.