నర్సంపేట మున్సిపాలిటీని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా తొమ్మిది గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. దీంతో మున
నర్సంపేట మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా మారనున్నది. పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పది గ్రామాలను విలీనం చేసి నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మున్సిపల్ అధికా�