మక్క ధర రోజురోజుకూ తగ్గుతున్నది. ప్రభుత్వం కొనకపోవడం, మద్దతు ధర తక్కువగా ఉండడంతో రైతులు ప్రైవేటుకే విక్రయిస్తున్నారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రెండు నెలల క్రితం క్వింటాల్‌కు రూ. 2350-2450 ఉండగా, ప్రస్తుతం
నర్సంపేట వ్యవసా య మార్కెట్‌కు మక్కలతో కళకళలాడింది. రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్లో ఎటుచూసినా పచ్చని పరదా కప్పినట్లు కనిపించింది. అయితే రోజుల తరబడి అలాగే ఉండడంతో యార్డు మొత్తం మక్కలతో నిండిపోయి