ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇరాన్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కార�
Narges Mohammadi: నర్గెస్ మొహమ్మదికి ఈ యేటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇవాళ నార్వే నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ఇరాన్లో మానవ హక్కులు, అందరికీ స్వేచ్ఛ అన్న నినాదాంతో ఆమె ఉద్యమం నడిపారు.