SS4 | సుధీర్(Sudigaali Sudheer) , దివ్య భారతి (Divyabharathi) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఎస్ఎస్4 (SS4). పాగల్ ఫేం నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
‘ప్రేమ ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప కథ ఇది. తల్లిప్రేమను అన్వేషిస్తూ ఓ యువకుడు సాగించే ప్రయాణాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించాం’ అని అన్నారు విశ్వక్సేన్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పాగల్’. నరేష్ క�