Brahmotsavam | తిరుపతిలోని నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం నిర్వహించిన చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
తిరుమల : నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 12న అంకురార్పణం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్ర�