క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.
హైదరాబాద్ : కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎదురవుతున్న చికిత్స సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) , అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్) సంయ�