బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సతీసమేతంగా వచ్చారు.
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావును మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్