వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని నిరూపించాడు జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కల్లెం మహేందర్రెడ్డి. ఆసక్తి ఉండాలే కానీ ఎంచుకున్న రంగంలో అద్భుతంగా రాణించవచ్చని చేతల్లో చూపించాడు ఈ వెటరన్ అథ్లెట్.
ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆధునిక భారతీయ బ్యాంకింగ్ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో ఆయన హైదరాబాద్ల