‘సీతారామం’ చిత్రంతో తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో అద్భుతమైన అభినయంతో అందరిని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నాని 30వ చిత్రంలో నాయికగా నటిస్తున్నది.
'దసరా' టీజర్ సందడి ఇంకా కొనసాగుతుండగానే.. నాని తన 30వ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేశాడు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫాదర్-డాటర్ రిలేషన్ షిప్ నేపథ్యంలో తెరకెక్కుతుంద