సాధారణంగా అన్ని ఆలయాల్లో మనం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామిని చూసి భక్తి భావంతో నమస్కారం చేసుకుంటాం. శివాలయానికి వెళ్లినప్పుడు అలా నేరుగా స్వామిని చూసి నమస్కరించుకునే అధికారం, అవకాశం భక్తులకు లేవు. అక్�
Srisailam | ఈ నెల 5న త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన నిర్వహించారు. ప్రతీ మంగళవారంతో పాటు త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించారు.