ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. కాళేశ్వరం మోటర్లు నడిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రుల హెచ్చరికలు, రైతుల నుంచి వచ్చిన డిమాండ్లకు తలొగ్గింది. మరోవైపు ఆదివారం మంత్రులు
కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎత్తిపోతలతో దిగువన ఎల్లంపల్లి నుంచి ఎగువన మధ్యమానేరు జలాశయానికి పరవళ్లు తొక్కుతున్నది. ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో నాలుగు మోటర్లు (2,3,5,7) నడుస్�