నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అదివారం సాయంత్రం, సోమవారం ఉదయం ఆ ట్యాం కు పరిధిలోని నాలు గు వార్డుల ప్రజలకు సరఫరా అయిన నీటిల
Nalgonda | నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకులో (Water tank) అనుమానాప్పద స్థితిలో మృతదేహం(Dead body )లభించడం స్థానికంగా కలకలం రేపింది.