పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 6 ఖాళీలు (MPC, BPC ) అలాగే 8వ తరగతిలో 4 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్రీయ విద్యాలయ నల్లగొండలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పున్న సుధీష్ణ ఇస్రో ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ (యువికా-2026)కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు తెలిపారు. మే 10వ తేదీ �