అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్లగొండ డీఈఓను విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర
తనను వివాహం చేసుకొని మరో మహిళతో కాపురం ఎలా చేస్తారని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతిని భార్య మాధవి నిలదీసింది. మరో మహిళతో ఉంటున్న భిక్షపతి ఇంటికి వెళ్లిన ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తంచే�