నాగవర్మ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకుడు. దివ్యాసురేష్ కథానాయిక. ఈ నెల 25న విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది ఈ
నాగవర్మ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘విక్రమ్’. హరిచందన్ దర్శకుడు. దివ్యాసురేష్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘కలయా నిజమా’ అనే గీతాన్ని గేయరచయిత చంద్రబోస్ విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘సంగీత�