ఇప్పటి పిల్లలు ఎప్పుడూ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ తెరలకే అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారికి దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా చూడలేని సమస్య హ్రస్వదృష్టి (మయోపియా) తలెత్తే ప్రమాదం ఉంది.
‘మీ పిల్లలు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారా? పుస్తకాలను చదవడంలోనూ ఇబ్బంది పడుతున్నారా? అయితే వారు ‘మయోపియా’ (హస్వ దృష్టి) బారిన పడ్డారేమోనని అనుమానించండి.