‘పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు 2024 జూన్‌లో 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మంజూరు చేశాం. ఎలాంటి పురోగతి లేకపోవడంతో 6 నెలల తర్వాత దీంట్లో 3,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను రద్దుచేశాం. 2025 ఫిబ్రవరిలో ప్రభుత�
సింగరేణి సంస్థ చేపట్టిన మూడో దశ సోలార్ విద్యుత్‌లో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం జూన్ నెలకల్లా పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు.