ప్రజల మద్దతుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా అందరూ కృషి చేయాలని నంది మేడారం పాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�