ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. పూర్తిగా రిస్క్ లేని రుణ సాధనం. 60 ఏండ్లు, ఆపై వయసువారి కోసమే తెచ్చారు. ప్రస్తుత వడ్డీరేటు 8.20 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠం రూ.30 లక్షలు.
రాజు.. గత మూడేండ్లుగా ఓ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో సిప్ ద్వారా నెలకు రూ.2వేల చొప్పున పెట్టుబడులు పెడుతున్నాడు. దాదాపు 37 శాతం రాబడినీ పొందుతున్నాడు. ఇప్పుడు పెట్టుబడిని రూ.5వేలకు పెంచాలనుకుంటున్నాడు. దీంతో