Mutton Canteens | మీరు మాంసాహారులా..? అందులోనూ మటన్ అంటే ఇష్టపడుతారా..? అలాంటి వారికి శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మటన్ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప�
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మటన్ క్యాంటీన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తొలి దశలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది.