హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి | నగర శివార్లలోని పఠాన్‌చెరులో ద్రవరూపంలో ఉన్న గంజాయి పట్టుబడింది. పఠాన్‌చెరు మండలంలోని ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.