Zohran Mamdani: న్యూయార్క్ సిటీ మేయర్గా జోహ్రాన్ మామ్దానీ గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్హట్టన్ సబ్వే స్టేషన్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.
Zohran Mamdani | అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతతి సంతతికి చెందిన వ్యక్తులు, డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు.