అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్' చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ వేగం పెంచారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వ�
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. శనివారం ఏపీలోని రాజమండ్రిలో ‘దేఖ్లేంగే సాలా..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు.