‘నేను మ్యూజిక్ అందించిన అమరన్, లక్కీభాస్కర్ చిత్రాలు ఈ దీపావళికి విడుదలై విజయాలు సాధించడం ఆనందంగా ఉంది. రాబోతున్న ‘మట్కా’ కూడా హిట్ పక్కా.’ అంటూ నటుడు, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌కుమార్ నమ్మకం వెల�
‘కథ అందరూ బావుందన్నారు. కానీ కొందరు మాత్రం కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందా? అనే సందేహం వ్యక్తం చేశారు. అయితే.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ నాలో నమ్మాకాన్ని నింపారు. ‘అన్ని వర్గాలకూ నచ్చుతుంది.. ధై�