ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో మట్టితో కూడిన ఇసుక కావడంతో ఆ ఇసుకతో కూడిన నిర్మాణాలు ఏ మేరకు సురక్షితమో చెప్పలేమని నిర్మాణరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇసుక బజార్లలో రూ.1600-1800కు విక్రయిస్తున్న ఇసుక మూసీ నదిలో తీస్తున్నదని, గోదావరి, కృష్ణా నదుల ఇసుకతో పోల్చితే ఇది నాసిరకంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప�