మూసీ నది సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తున్నది. ఈ మాస్టర్‌ప్లాన్‌లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
మూసీ నది పరిరక్షణకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహాంతో ముందుకెళ్తున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ చేపట్టాలన్న లక్ష్యంగా ఏర్పాటైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల