మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న అమృత్-2 పథకం పనులకు ప్రభుత్వం ఆదిలోనే అపసోపాలు పడుతున్నది. టెండర్ల ప్రక్రియను ముగించుకుని పనులు పట్టాలెక్కాల్సిన చోట ఏజెన్సీలు ఈ ప్రాజ
మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ రంగ అనుమతులను నిలిపివేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు భవన, లే అవుట్ నిర్మాణాలకు ఆంక్షలు ఉన్నాయి.