బీఆర్ఎస్ నేత శ్రీధర్‌రెడ్డి హత్యా ఘటన మరవకముందే పెద్దకొత్తపల్లి మండలంలో మరో నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్ నాయుడుపై హ త్యాయత్నం జరిగింది. ప్రభుత్వ ప థకాలపై ప్రశ్నించినందుకు
హత్య ఘటనలో పాల్గొన్న ఒక రౌడీషీటర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు అధికారులు రౌడీషీటర్ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో హత్య కేసులో పోలీసులెందుకిలా..?