ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తున్నది. మూడేండ్లుగా ప్రాజెక్టులోకి జూలై పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా మారింది. ఈ ఏడా�
కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీలోకి కాళేశ్వర జలాల తరలింపు కొనసాగుతున్నది. ఈ జలసిరులను చూసి తరించేందుకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని హాసాకొ�