ఎస్సారెస్పీలోకి ఎదురేగి వస్తున్న కాళేశ్వరం జలాలు సందర్శకులను కనువిందు చేస్తు న్నాయి. జలసిరుల సందర్శనకు వచ్చి న రైతులు చూసి మురిసిపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం బడా భీమ్గల్, చేం
గోదావరి ఎదురెక్కి వస్తున్నది. ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు శ్రీరాంసాగర్ వైపు వడివడిగా కదిలొస్తున్నది. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జల దృశ్యం సాక్షాత్కారం అవు�