మునిపల్లి, ఆగస్టు 08; దివ్యాంగుల పట్ల ప్రేమతో, జాలిగా మెలగాల్సిన ప్రభుత్వ ఉద్యోగి కర్కశంగా వ్యవహరించారు. పింఛన్ ఫారంపై సంతకం కోసం వెళ్లిన తండ్రీబిడ్డపై అంతెత్తున లేచి పడ్డాడు మునిపల్లి ఎంపీడీఓ.
Munipalli MPDO | మునిపల్లి మండల అభివృద్ధి అధికారి హరినందన్ రావు మండలంలో పంచాయతీ తనిఖీల పేరుతో కార్యదర్శిల వద్ద అక్రమ పైసా వసూలు చేసినట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. జిల్లా అధికారుల్లో ఇలా కదలికలు వచ్చి అలా సై�