క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక నిరసనల మధ్య నిలిచింది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు విధించారు. �
అధికార గర్వంతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ అనంతరం కౌన్సిలర్లను క్యాంప్‌లకు తరలించారు.