మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బోయపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారమైంది. ‘సీఎం సొంత జిల్లాలో దాహం దాహం’ అన్న శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు