Home
Telangana
People Thanked Namaste For The Solution To The Problem Of Drinking Water In Boyapally
బోయపల్లిలో తీరిన మంచినీటి సమస్య
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బోయపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారమైంది. ‘సీఎం సొంత జిల్లాలో దాహం దాహం’ అన్న శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
- ‘నమస్తే’కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
మహబూబ్‌నగర్ అర్బన్, మే 3 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బోయపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారమైంది. ‘సీఎం సొంత జిల్లాలో దాహం దాహం’ అన్న శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి వెంటనే లీకేజీలను గుర్తించి వాటిని సరి చేయించారు. దీంతో మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా కావడంతో ఆ గ్రామంలో మంచినీటి సమస్య తీరిపోయిందని కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన నమస్తే తెలంగాణకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

