గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు ఉండేవికావు. దీంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో ముందు వెళ్లే వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయి.
ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతని మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ అన్నారు. పట్టణంలోని పద్మావతికాలనీ జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాలలో ఓటు నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు.