Mumbai civic polls : ముంబై నగరపాలిక అయిన బీఎంసీ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ముంబై వాసులకు ఎన్నికల వరాలు కురిపించింది.
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. బీజేపీని ఢీకొనేందుకు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్ చేతులు కలిపారు. రానున్న ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు.