ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించింది. పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో అంతా రివర్స్ అయ
ములు గు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. వరంగల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, గోదావరి పరీవాహక ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం వరకు ఏకైక దికుగా ఉన్న ఈ ఆస్పత్రి న�