Minister Satyavati Rathod | వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ( Minister Satyavati Rathod ) అన్నారు.
అన్ని విభాగాల అధికారుల సమష్టి కృషి వల్లే మావోయిస్టుల నిర్మూలన సాధ్యమైందని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని అ�