అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలిపెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలిరాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్ములుగు జడ్పీ సమావేశంలో, భూపాలపల్లి జిల్లాలో పల్లెప్రగతిపై సమీక్
సాగును పండుగ చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్పల్లెప్రగతిలో పనిచేసిన సర్పంచ్లకు సన్మానంపనిచేయని వారిపై చర్యలుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకాపులకనపర్తి నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస
డీసీసీబీ పంట రుణాల లక్ష్యంగత సీజన్కంటే అదనంగా రూ.141కోట్లుకొత ్తపాస్బుక్లకు సైతం లోనుమంజూరు విషయంలో 18 బ్రాంచ్లకు స్పష్టమైన ఆదేశాలుసుబేదారి, జూన్ 25 : ఈ వానకాలం సీజన్లో రైతులకు రూ.444కోట్ల పంట రుణాలు ఇవ్�
సర్వే రిపోర్ట్ కోసం రూ.40వేలు డిమాండ్రూ.10వేలు తీసుకుంటూ హన్మకొండలో పట్టుబడిన రాములుఏకకాలంలో హన్మకొండ, పరకాల, చిట్యాలలో సోదాలుచిట్యాల/ హన్మకొండ సిటీ, జూన్ 25 : భూమి సర్వే రిపోర్ట్ కోసం డబ్బులు డిమాండ్ చే
పచ్చదనం పెంచేందుకు మరో ప్రకృతి వనంపదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంయుద్ధప్రాతిపదికన ప్రభుత్వ స్థలాల గుర్తింపుయాదాద్రి ఫారెస్టు మోడల్ తరహాలో ప్రణాళికవరంగల్ రూరల్, జూన్ 24
హన్మకొండ, జూన్ 24 : యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప ఆలయానికి చోటు కల్పించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధి బృంద�
ఢిల్లీ : ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ని రాష్ట్ర ప్రతినిధుల బృందం కోరింద
హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ బృందం బుధవారం సాయంత్రం ఢిల్లీ బయల్దే
కేసముద్రం, జూన్ 15 : వానకాలానికి సంబంధించిన రైతు బంధు డబ్బు లు విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కేసముద్రంలోని రైతు వేదిక భవనం వ
కరోనా కష్టకాలంలోనూ కర్షకులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్నేటి నుంచే ఖాతాల్లో వానకాలం పెట్టుబడి జమఉమ్మడి జిల్లాలో 8,22,141 మంది రైతులకు లబ్ధిఆర్వోఎఫ్ఆర్ భూములకు సైతం పెట్టుబడిఇక జోరందుకోనున్న సాగు పనులు�
ఇందుకు అనుగుణంగా ఎన్నికల నియమావళిలో మార్పులు తేవాలిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియంహన్మకొండ చౌరస్తా, జూన్ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు
నగర ఎంట్రెన్స్ల వద్ద పనికిమాలిన జంక్షన్లుప్రణాళిక లేమితో గందరగోళంలో ప్రయాణికులువాహనదారులు ఏమాత్రం ఏమరుపాటులో ఉన్నా నగరం దాటి దిక్కులుకొట్టొచ్చినట్లుగా నేషనల్ హైవే అథారిటీ నిర్లక్ష్యంలోపాలను సరి�