మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. శనివారం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాన స్టేడియం ఆవరణలో రూ.9.10 క�
రూ.17.32 కోట్లతో మైదానాల అభివృద్ధి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో కొత్తకళ రూ.2.50 కోట్లతో స్టేడియం ఆధునీకరణ చురుకుగా అకాడమీ నిర్మాణ పనులు దృష్టి సారించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెం