పాలమూరులో ఇండోర్ స్టేడియం.. ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. శనివారం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాన స్టేడియం ఆవరణలో రూ.9.10 కోట్లతో ఈ మల్టిపర్పస్ స్టేడియాన్ని ప్రభుత్వం నిర్మించింది.
మహబూబ్‌నగర్ టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. శనివారం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాన స్టేడియం ఆవరణలో రూ.9.10 కోట్లతో ఈ మల్టిపర్పస్ స్టేడియాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు, ప్రతి పల్లెలో క్రీడాప్రాంగణాలు నిర్మించాం.
గతంలో పాలమూరులో పేరుకే స్టేడియం ఉండేది. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా 50 కోట్లతో ప్రధాన స్టేడియం ఆధునీకరణతో పాటు మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఇండోర్ స్టేడియం నిర్మించాం. దేశంలో ఎక్కడా లేని స్టేడియాలను నిర్మిస్తున్నాం. వాలీబాల్ అకాడమీని ఇక్కడికి తీసుకొచ్చాం, త్వరలో సింథటిక్ ట్రాక్ నిర్మిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ షట్లర్ గుత్తా జ్వాల, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

