రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఖాతాలను తాను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ తిరస్కరించింది.
WhatsApp | క్లోనింగ్ యాప్ లేదా బిజినెస్ యాప్ సాయం లేకుండా ఒకే వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ అకౌంట్స్ సేవలను వాడుకునే వెసులుబాటు త్వరలో వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్నది.