కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సముదాయం కేటాయింపులోనే కాదు.. నిర్మాణ సమయంలోనూ అవకతవకల పుట్ట కదులుతుంది.. టెండర్ ప్రక్రియలో ఎన్నో మలపులు, మరెన్నో మడతలు ఉండగా.. ప్రాజెక్టు పూర్తి కాకముందే ధనార
కేబీఆర్ పార్కు బయట జీహెచ్ఎంసీ పార్కింగ్ స్థలంలో 480 గజాల స్థలాన్ని మల్టీ లెవల్ పార్కింగ్ కోసం నవ నిర్మాణ్ అసోసియేట్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు.