చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలైన ఆట పరికరాలు, పెద్దలకు ఉపయోగ పడే విధంగా చక్కటి వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచేలా చుట్టూరా పరు చుకున్న పచ్చదనం, ఆకట్టుకునేలా గజబో ని ర్మాణం.. వీటన్నింటితో పాటు సమావేశాలు,
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వసతుల లేమితో ఉనికి కోల్పోయిన సనత్‌నగర్ నెహ్రూ పార్కు, ఇప్పుడు మల్టీ జనరేషన్ థీమ్ పార్క్‌గా సరికొత్త రూపు సంతరించుకోవడం జరిగిందని, సనత్‌నగర్ ప్రజల అవసరాలు గుర్తించి ఆ మ�