ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) పంచాయతీ అద్భుతమైన ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచినందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైన గ్రామాల సర్�