బెల్లంపల్లి మార్కెట్, బజార్ ఏరియాలో సంక్రాంత్రి సందడి నెలకొన్నది. నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను, ముగ్గులకు కావాల్సిన రంగుల కోసం వచ్చిన వారితో మార్కెట్ సందడిగా మారిం�
కరీంనగర్లోని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.