కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్థులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ గూటికి చేరారు. హుజూరాబాద్‌లోని సాయి కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ