బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లుగా ముదిరాజ్‌లకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చి నీలివిప్లవంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా నిలిపింది.
రాష్ట్రంలో ముదిరాజ్ సమాజమంతా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ విద్యావంతుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్‌కుమార్ ముదిరాజ్ వెల్లడించార