ఛాతీలో బరువుగా అనిపించడం, పదే పదే దగ్గు రావడం, సరిగా శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఊపిరితిత్తుల్లో అధిక మ్యూకస్ పేరుకుపోవడం వల్ల కలుగుతాయి. జలుబు, అలర్జీలు, కాలుష్యం లేదా శ్వాసకోశ సమస్యల కారణంగా ఈ ఇబ్
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా సీజన్ మారినప్పుడు, చల్లని ఆహారాలను తీసుకున్నప్పుడు శరీరంలో సహజంగానే కఫం చేరుతుంది. దీన్నే శ్లేష్మం అని కూడా అంటారు. సాధారణంగా చాలా మంది తరచూ చల్లని �